Monday, September 24, 2012

తెలంగాణ మార్చ్‌

తెలంగాణ మార్చ్‌ కు టీఆర్ఎస్ మద్దతు: హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ 30లోగా తెలంగాణపై ప్రకటన వచ్చేఅవకాశం లేదని టిఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానవర్గానికి చెప్పవలసిందంతా కేసీఆర్ చెప్పేశారని టీఆర్‌ఎస్ వర్గాలు సమాచారం. ఇక తెలంగాణ బంతి యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్టులో ఉందని టీఆర్‌ఎస్ ముఖ్యనేత ఒకరు అన్నారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:09 AM Kategori:

0 comments:

Post a Comment