Monday, September 24, 2012

సీమాంధ్ర నేతల తిరుగుప్రయాణం

న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణపై ఇప్పట్లో ఎలాంటి ప్రకటన రాదని కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు చెప్పారు. తెలంగాణపై ప్రకటన వస్తుందన్న ప్రచారం మీడియా సృష్టే అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉండటంపై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:13 AM Kategori:

0 comments:

Post a Comment