Monday, September 24, 2012

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న డీఏ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 65 నుంచి 72 శాతానికి పెంచే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి మండలి ఈ సాయంత్రం ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశంలో డీఏపై నిర్ణయం తీసుకుంటారు. జులై 1నుంచి డీఏ పెంపు అమలయ్యే అవకాశం ఉంది. తద్వారా కేంద్ర ఖజానాపై 5వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. డీఏ పెంపు ద్వారా ఏటా 7 వేల 4 వందల కోట్ల రూపాయల భారం పడుతుంది. పౌరసరఫరాల వ్యవస్థ పూర్తిగా కంప్యూటరీకరించే నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకుంటారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:12 AM Kategori:

0 comments:

Post a Comment