Monday, September 24, 2012

హైదరాబాద్ ఇమేజ్‌ను కాపాడుకోవాలి

హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవాలని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా హైదరాబాద్‌కు ఇదే ఇమేజ్ కొనసాగాలని ఆయన అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:10 AM Kategori:

0 comments:

Post a Comment