Monday, September 24, 2012

ఎమ్మెల్యే కన్నబాబుపై ఎఫ్ఐఆర్


విశాఖపట్నం: యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భార్య, కుమార్తె, కుమారుడులపై అక్రమాస్తుల కేసును ఏసీబీ డీఎస్ పి వెంకటేశ్వరరావు నమోదు చేశారు. కేసు ఫైల్ చేయమని ఏసీబీ కోర్టు ఈ నెల 11న ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. వచ్చేనెల 11న ఏసీబీ కోర్టులో తదుపరి విచారణ జరుగుతుంది.


ads

Ditulis Oleh : GMRaju Hari: 8:07 AM Kategori:

0 comments:

Post a Comment