Monday, September 24, 2012

ఆముదం ధర తగ్గించడంతో రైతుల ఆందోళన

మహబూబ్ నగర్: దేవరకద్ర మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆముదం పంటకు మద్దతు ధర తగ్గించడంతో మార్కెట్ యార్డ్ సిబ్బందిపై రైతులు దాడి చేశారు. రాయచూర్- మహబూబ్ నగర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. కోపోద్రేకంతో రైతులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:10 AM Kategori:

0 comments:

Post a Comment